కాజులను కడయ్ లో వేయించి తింటే ఎంతో టెస్టీగా, యమ్మీగా ఉంటాయి.
వీటిని నెయ్యిలో వేయించి ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారంను వేయాలి.
కాజులతో స్వీట్ బర్పీలను తయారీలో ఉపయోగిస్తుంటారు.
జీడిపప్పులు ఒత్తిడిని, టెన్షన్ లను దూరం చేస్తుంది.
గుండెనొప్పితో బాధపడుతున్న వారికి కాజులు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బందులు పడుతున్న వారు డైలీ కాజులను తింటు ఉండాలి.
చక్కెర వ్యాధి గ్రస్తులకు కూడా జీడిపప్పులు హెల్దీగా ఉంచేలా చూస్తుంది.
జీడిపప్పులు లైంగిక పరమైన సమస్యలను కూడా దూరం చేస్తుంది.