ఖాళీ కడుపుతో ఈ నీరు తాగితే గ్యాస్ట్రిక్‌ సెకండ్లలో మాయం!

Dharmaraju Dhurishetty
Nov 06,2024
';

కొంతమందిలోనైనా గ్యాస్ట్రిక్‌ సమస్య రోజంతా అనేక సమస్యలకు దారి తీస్తోంది.

';

చాలా మందిలో ఈ గ్యాస్ట్రిక్‌ సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.

';

కొంతమందిలో అధికంగా స్ఫైసీ ఫుడ్స్‌ తీసుకుంటే ఈ గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి.

';

ఇక ఇంకొంతమందిలోనైతే ఆహారాలు సరైన సమయంలో తీసుకోలేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.

';

ఈ గ్యాస్ట్రిక్‌ వల్ల కొంతమందిలో ఛాతి నొప్పి కూడా వస్తోంది..

';

గ్యాస్ట్రిక్‌ సమస్యలతో బాధపడుతున్న వారు అనేక రకాల రెమెడీస్‌ను వినియోగిస్తున్నారు.

';

కొంతమందిలోనైతే గ్యాస్ట్రిక్‌ సమస్య ఎలాంటి ఔషధాలు వినియోగించినప్పటికీ తగ్గడం లేదు.

';

ఎంతటి గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచైనా విముక్తి పొందడానికి కొత్తిమీర గింజల సహాయపడతాయి.

';

ఈ గింజలను వినియోగించి వాటి ద్వారా వచ్చిన నీటిని తాగితే సులభంగా ఈ సమయల నుంచి విముక్తి పొందుతారు.

';

కొత్తిమీర గింజల నీరు మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

కొత్తిమీర గింజల నీరు తయారీ విధానం: రాత్రి పూట కొత్తిమీర గింజలను నీటి వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.. వీటిని గ్లాసులో వేసుకుని నానబెట్టండి.

';

ఉదయం లేవగానే ఆ నీటిని వడకట్టి.. కావాలనుకుంటే అందులో తేనెను యాడ్‌ చేసి తాగండి.

';

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది..

';

VIEW ALL

Read Next Story