చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా కరిగించే నెయ్యి కాఫీ గురించి తెలుసా..

Shashi Maheshwarapu
Oct 12,2024
';

నెయ్యి టీ ఇటీవల కాలంలో ఆరోగ్య ప్రియులలో ప్రాచుర్యం పొందింది.

';

ఇది కేవలం ఒక రుచికరమైన పానీయం మాత్రమే కాదు..

';

అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన టీ.

';

నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

';

నెయ్యి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

';

కావాల్సిన పదార్థాలు: నీరు, టీ ఆకులు, నెయ్యి, పాలు , పాలు , తేనె

';

ముందుగా ఒక పాత్రలో నీరు తీసుకొని బాగా మరిగించాలి.

';

నీరు మరిగితే అందులో టీ ఆకులు వేసి కొద్ది సేపు మరిగించాలి.

';

టీ ఆకుల రుచి బాగా వచ్చాక అందులో నెయ్యి వేసి కలపాలి.

';

ఇష్టమైతే పాలు, తేనె కూడా వేసుకోవచ్చు.

';

కొద్దిగా చల్లారిన తర్వాత ఈ టీని తాగవచ్చు.

';

VIEW ALL

Read Next Story