Banyan Tree Fruits: మరణం లేని ఈ చెట్టు పండ్లు తింటే.. నిండు నూరేళ్లు బతకడం ఖాయం

Bhoomi
Oct 12,2024
';

మర్రిపండ్లు

మర్రిపండ్ల అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చెట్టులో పాలు, ఆకులు, చెక్క, విత్తనాలు,వేళ్లు, కొమ్మలు వీటన్నింటిలో ఔషధ గుణాలు ఉంటాయి.

';

ఆరోగ్యానికి మేలు

మర్రి చెట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మర్రిపండ్లను ఎండబెట్టి పొడి చేసుకుని పంచదారతో కలుపుకుని తింటే పైల్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

';

చర్మానికి

మర్రిచెట్టు చెక్కలు, పండ్లతో తయారు చేసిన సబ్బులను ఉపయోగిస్తే చర్మం మెరిసిపోతుంది. అంతేకాదు మర్రిపండు నొప్పులను కూడా తగ్గిస్తుంది.

';

నెలసరి సమస్యలకు

మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలకు మర్రిపండ్లు చెక్ పెడతాయి. పంటినొప్పి వస్తే ఈ పండ్లను లవంగాలను నోట్లో ఉంచుకుంటే ఉపశమనం ఉంటుంది.

';

మర్రిచెట్టు చెక్క

మర్రిచెట్టు చెక్కను ఎండబెట్టి పొడి కొట్టి అందులో వెన్నను కలిపి రోజూ ఉదయం, సాయంత్రం నాలుగు గ్రాముల మేర పాలతో కలిపి తీసుకుంటే గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి.

';

దంతాలు

మర్రిచెట్టు చెక్కతో తయారు చేసిన పౌడర్ తో పళ్లు తోముకుంటే దంతాలు, చిగుళ్లు బలంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

';

పోషకాలు

మర్రిపండ్లలో పీచు, విటమిన్ బి2, సి, సియాసిన్, ఐరన్, కాల్షియం అధికమోతాదులో ఉంటాయి.

';

రోగనిరోధకశక్తి

మర్రిపండ్లను తింటే రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది.

';

Disclaimer

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా అనారోగ్య రుగ్మతలు ఉంటే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story