Weight Loss Pappu: బరువు తగ్గాలంటే ఈ పప్పు నీళ్లు తాగండి..

Renuka Godugu
Oct 13,2024
';

పెరసపప్పునీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సమయంపాటు ఆకలి వేయదు. బరువు పెరగకుండా ఉంటారు.

';

బరువు తగ్గాలనుకునేవారు మాత్రమే కాదు పెసరపప్పు నీటి వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది

';

శరీరంలో కొవ్వు పెరగకుండా ఉంటుంది.

';

ముఖ్యంగా పెసరపప్పులో కేలరీల మోతాదు తక్కువగా ఉంటుంది.

';

అంతేకాదు ఈ పప్పులో గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది.

';

పెసరపప్పు, నీరు, రాళ్ల ఉప్పు తీసుకుని పప్పును తయారు చేసుకోవాలి.

';

కుక్కర్‌లో వేసి పప్పు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు వేసి ఆ నీటిని తీసుకోవాలి.

';

ఈ పప్పును నీటి మాదిరి కాస్త పలుచుగా తయారు చేసుకోవాలి

';

పెసరపపపు నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story