గ్రీన్ టీ బ్యాగును వేడి నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత తాగాలి
పొరపాటున పరగడుపున కూడా గ్రీన్ టీ తాగకూడదు.
అయితే గ్రీన్ టీ తో బిస్కెట్లు వంటివి తినకూడదు.
గ్రీన్ టీతో బరువు తగ్గాలనుకునేవారు స్పైసి ఫుడ్ తీసుకోకూడదు.
తిన్న గంట సేపు తర్వాత గ్రీన్ టీ తాగాలి.
గ్రీన్ టీ అతిగా తీసుకుంటే వాంతులు, నిద్రలేమి, తల తిరగడం వస్తాయి.
డయాబెటిస్, బిపి ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే గ్రీన్ టీ తాగాలి
ఇలా గ్రీన్ టీ తాగి బరువు ఈజీగా తగ్గండి.