షుగర్ లెవల్స్ అబ్ నార్మల్ గా ఉండేవారు ఖర్చురం తప్పనిసరి తినాలి.
మలబద్దకాన్ని ఇది పూర్తిగా నివారిస్తుందని చెబుతుంటారు.
ఖర్జురం కడుపులో ఉన్న వ్యర్థాలను బైటకు పంపి నొప్పిని నివారిస్తుంది.
గుండె జబ్బుల వంటి సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది.
పీరియడ్స్ రెగ్యులర్ లేకుండా ఉండే సమస్యను కూడా ఇది అధిగమించేలా చేస్తుంది.
అధిక బరువు ఉన్న వారిలో కొవ్వును కరిగిపోయేలా చేస్తుంది.
కొందరు గంటల కొద్ది ఫోన్ లోనే ఉండే సమస్యలను కూడా దూరం చేస్తుంది.
పని ఒత్తిడి వల్ల సతమత మయ్యే వారిలో ఖర్జురం సమర్థవంతంగా పనిచేస్తుంది.
పొట్ట కింద కొవ్వు సమస్యలతో బాధపడే వారికి ఉపశమనంగా ఉంటుంది.
నడుము నొప్పి వంటి సమస్యలు ఖర్జురం తినడం వల్ల దూరమైపోతాయి.
ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇది వెంటనే ఇమ్యునిటీని ఇచ్చి ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.