పుచ్చకాయలను సమ్మర్ లో నేచురల్ ఎనర్జీ డ్రింక్ అని పిలుస్తుంటారు
రోజు తింటే శరీరంలోని ఒత్తిడి, టెన్షన్ లను దూరం చేస్తుంది.
కొన్నిసార్లు ఆహారం తిన్నాక పొట్ట అంతా పట్టేసినట్లు ఉంటుంది.
ఇలాంటి సమస్యలున్న వారు పుచ్చకాయ తింటే వెంటనే రిలీఫ్ ఉంటుంది.
దీనిలో అమైనో ఆసిడ్ లు, మినరల్స్ ను శరీరంను ఉల్లాసంగా ఉంచుతాయి
శరీరంను ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
కండరాల నొప్పులు,జాయింట్ పెయిన్స్ లను కూడా ఇవి దూరం చేస్తాయి
దీనిలో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోస్ లవంటి కారకాలు ఎక్కువగా ఉంటాయి
పుచ్చకాయ ముక్కలలో చక్కెర వేసుకుని తింటే భలే టెస్టీగా ఉంటుంది
కట్ చేసి ఫ్రిడ్జీలో రోజుల తరబడి ఉంచిన పుచ్చకాయలను అస్సలు తినోద్దు.