వెంట్రుకలు చిట్లిపోవడం సమస్యతో బాధపడేవారికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
చెమట వల్ల నీళ్లు ఎక్కువగా శరీరంనుంచి బైటకు వెళ్లకుండా కాపాడుతుంది.
జిమ్ లు, ఎక్సర్ సైజ్ చేసే వారికి వెంటనే బూస్టింగ్ ఇస్తుంది.
టెన్షన్ లు, ఒత్తిడితో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడే వారిలో మార్పులు తీసుకొస్తుంది.
ప్రెగ్నెంట్ మహిళలు అసిపోకుండా, కొత్త ఉత్సాహన్ని ఇస్తుంది.
మార్నింగ్ యోగా చేశాక పటిక తింటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
పటికను రోజు తినే వారి ముఖం ఎంతో గ్లోగా, ఫ్రెష్ గా ఉంటుంది.