జీర్ణక్రియ సమస్యలున్న వారిలో చెర్రీ పండ్లు బాగా పనిచేస్తాయి
చెర్రీస్ లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
విటమిన్లు, మినరల్స్ వీటిలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఇది జీవక్రియ రేటును వేగవంతంగా మారేలా చేస్తుంది.
అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలను ఇది దూరం చేస్తుంది
చెర్రీ పండ్లతో గుండెజబ్బులు, మధుమేహాం వంటి ప్రాబ్లమ్స్ ఉండవు
దీనిలో పొటాషియం, సోడియంలు పుష్కలంగా ఉంటాయి.
అధిక రక్తపోటు, కండరాలు దెబ్బతినే ప్రమాదంను అరికడతాయి
డైలీజిమ్ లకు వెళ్లేవారు చెర్రీ పండ్లను తప్పక తినాలని చెబుతుంటారు