నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. అపరిశుభ్రత కారణంగా శరీరంలోకి వ్యాప్తి చెందుతాయి.

Samala Srinivas
Apr 26,2024
';

మీరు ఈ సమస్యలలో ఏదైనా దానితో బాధపడుతున్నారంటే దానికి కారణంగా ఈ నులి పురుగులే. ఈ వ్యాధి లక్షణాలేంటో తెలుసుకుందాం.

';

చర్మంపై ఎరుపు, దురద, దద్దుర్లు రావడం

';

అనారోగ్యం, అతిసారం లేదా కడుపు నొప్పి 2 వారాల కంటే ఎక్కువ ఉండటం

';

ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం

';

ఆకలి లేకపోవడం మరియు కడుపు నొప్పి

';

పొత్తి కడుపులో నొప్పి ఎక్కువ అవ్వడం

';

పాయువు వద్ద దురద లేదా నొప్పి

';

వాంతులు, విరేచనాలు లేదా దగ్గు

';

(గమనిక: మా కథనం సమాచారాన్ని అందించడానికి మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణుడిని లేదా మీ వైద్యుడిని సంప్రదించండి.)

';

VIEW ALL

Read Next Story