కొలెస్ట్రాలజీ చాలా త్వరగా తగ్గించడానికి.. కొత్తిమీర డ్రింక్ తాగితే చాలు. అన్న విషయం మీకు తెలుసా..
అవును కొత్తిమీర ఆకుల పానీయం తాగితే.. శరీరంలోని కొవ్వు కొన్ని రోజులకే కరిగిపోవడం మొదలవుతుంది.
అంతేకాదు ఈ కొత్తిమీర డ్రింక్ తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
మరి ఇన్ని లాభాలు ఉన్న కొత్తిమీర డ్రింక్..తయారీ విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం..
ముందుగా గుప్పెడు కొత్తిమీర ఆకులను తీసుకుని.. 500 మిల్లీలీటర్ల నీటిలో 10 నిమిషాలు మరిగించాలి.
ఆ తరువాత ఈ కొత్తిమీర నీళ్ళని బాగా వడకట్టాలి. తరువాత ఆ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక తాగేయాలి.
ఈ నీళ్ళని ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఒకవేళ పొద్దున తాగలేకపోతే.. భోజనం తినడానికి 45 నిమిషాల ముందు తాగితే మంచిది.