Weight Loss Drink

కొలెస్ట్రాలజీ చాలా త్వరగా తగ్గించడానికి.. కొత్తిమీర డ్రింక్ తాగితే చాలు.‌ అన్న విషయం మీకు తెలుసా..

Vishnupriya Chowdhary
Jun 11,2024
';

Cholesterol Reduction Drink

అవును కొత్తిమీర ఆకుల పానీయం తాగితే.. శరీరంలోని కొవ్వు కొన్ని రోజులకే కరిగిపోవడం మొదలవుతుంది.

';

Kothimeera Drink

అంతేకాదు ఈ కొత్తిమీర డ్రింక్ తాగడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

';

Weight Loss Tea

మరి ఇన్ని లాభాలు ఉన్న కొత్తిమీర డ్రింక్..తయారీ విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం..

';

Tummy Fat Reduction Drink

ముందుగా గుప్పెడు కొత్తిమీర ఆకులను తీసుకుని.. 500 మిల్లీలీటర్ల నీటిలో 10 నిమిషాలు మరిగించాలి.

';

Fat Reduction Drink

ఆ తరువాత ఈ కొత్తిమీర నీళ్ళని బాగా వడకట్టాలి. తరువాత ఆ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక తాగేయాలి.

';

Easy Weight Loss Drink

ఈ నీళ్ళని ఖాళీ పొట్టతో తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఒకవేళ పొద్దున తాగలేకపోతే.. భోజనం తినడానికి 45 నిమిషాల ముందు తాగితే మంచిది.

';

VIEW ALL

Read Next Story