Healthy Laddu

లడ్డు అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. మరి అలాంటి లద్దీలో ఎంతో ఆరోగ్యవంతమైన గోధుమ లడ్డు తయారీ విధానం ఒకసారి చూద్దాం

Vishnupriya Chowdhary
May 18,2024
';

Easy Laddu in 5 Min

ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి అరకప్పు గోధుమ పిండిని వేసి ఉండలు కట్టకుండా వేయించండి

';

Quick Healthy Laddu

అది కాస్త వేగాక ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి.

';

Godhuma Laddu in Telugu

ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు బెల్లం తురుమును, కొంచెం నీటిని వేసి తీగపాకంలా వచ్చేలా చేసుకోండి.

';

Wheat Flour Laddu

అదే సమయంలో వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా వేసి బాగా కలపండి.

';

Fat Free Laddu

అలాగే గుప్పెడు బాదంపప్పులు, కిస్ మిస్ లు, తరిగిన జీడిపప్పులు, మూడు స్పూన్ల కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలపండి.

';

Sugar Less Laddu

చివరిగా అర స్పూన్ యాలకుల పొడిని కూడా వెయ్యండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం గట్టిపడేదాకా కలుపుతూ ఉండండి.

';

Sugare Free Laddu

ఆ తర్వాత పావు కప్పు నెయ్యిని అందులో వేసి కలిపి చల్లారే వరకు వదిలేయండి

';

Tasty Goduma Laddu

తర్వాత దాన్ని లడ్డులా చుట్టుకొని గాలి చొరబడని డబ్బాలో వేసుకోండి. అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. అంతే ఎంతో రుచికరమైన గోధుమ లడ్డు రెడీ

';

VIEW ALL

Read Next Story