జాగ్రత్తలు తప్పనిసరి:

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి.

ZH Telugu Desk
Oct 06,2023
';

బరువు కూడా పెరుగుతారు:

చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బరువు కూడా పెరుగుతారు. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కూడా వస్తాయి.

';

దీనిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం..

కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గించుకోవడానికి తప్పకుండా జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

';

వీటికి దూరంగా ఉండండి

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి రసాయనాలతో కూడిన మందులను వినియోగించవద్దు. వాటికి దూరంగా ఉండాలి.

';

సహాజ పద్ధతి మేలు:

కొలెస్ట్రాల్‌ను సహాజ పద్ధతిలో కరిగించుకోడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

';

ఫైబర్ గల ఆహారాలు..

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి తప్పకుండా ఫైబర్ ఆధారిత ఆహారాలు తినడం చాలా మంచిది.

';

వీటిని తినొద్దు..

ఇప్పటికే చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు పాలు, చీజ్, క్రీమ్‌లు కలిగిన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

';

శరీర బరువు కూడా..

శరీరంలోని కొలెస్ట్రాల్‌ పరిమాణాలను శరీర బరువు కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి శరీర బరువును నియంత్రించుకోండి.

';

ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

కొవ్వు తగ్గాలనుకునేవారు కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

VIEW ALL

Read Next Story