జుట్టు సమస్యల కారణాలు:

జుట్టు సమస్యలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జీవనశైలి పాటించే చాలామందిలో ఈ సమస్యలు వస్తున్నాయి.

ZH Telugu Desk
Oct 08,2023
';

బట్టతల వచ్చే ప్రమాదం..

జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే బట్టతల, చుండ్రు వంటి సమస్యలు రావచ్చు.

';

పోషకాల`లోపం

ప్రస్తుతం చాలామందిలో పోషకాలలోపం, ఇతర కారణాలవల్ల బట్టతల వస్తోంది. అంతేకాకుండా జుట్టు రంగు కూడా మారిపోతోంది.

';

నేచురల్ హెయిర్ ఆయిల్స్

జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని నేచురల్ హెయిర్ ఆయిల్స్‌ని వినియోగించాల్సి ఉంటుంది. వీటితో జుట్టు దృఢంగా తయారవుతుంది.

';

లావెండర్ ఆయిల్

జుట్టు రాలడం ఇతర సమస్యలతో బాధపడే వారికి లావెండర్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టును బలంగా చేస్తాయి.

';

జుట్టును మెరిపించేందుకు..

లావెండర్ ఆయిల్‌లో లభించే ఆయుర్వేద గుణాలు జుట్టులో ఇన్ఫెక్షన్ ఇతర సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జుట్టును మెరిపించేందుకు సహాయపడతాయి.

';

కలబంద ఆయిల్..

కలబంద ఆయిల్ కూడా జుట్టుకు ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును స్ట్రాంగ్ గా చేసేందుకు సహాయపడతాయి.

';

జుట్టు రాలడం తగ్గుతుంది:

అలోవెరా ఆయిల్‌లో లభించే ఔషధ గుణాలు తెల్ల జుట్టు నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. దీంతోపాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

';

రోజ్మేరీ నూనె:

రోజ్మేరీ నూనె కూడా జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టును నిగనిగలాడించేందుకు కూడా సహాయపడుతుంది. జుట్టు సమస్యలు ఉన్నవారు తప్పకుండా ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story