అతి తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే ఈ బిగ్ బిలియన్ సేల్ సరైన సమయంగా భావించవచ్చు.
మీరు ఈ సేల్‌లో సాంసంగ్ Galaxy F34 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 34 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ధర MRP రూ.24,499 కాగా ఈ సేల్‌లో 34 శాతం తగ్గింపుతో రూ. 15,999కే లభిస్తుంది.
ఈ సాంసంగ్ Galaxy F34 5G మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,499కే పొందవచ్చు.
మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది.
దీంతో పాటు మీరు సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా కూడా భారీ తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం అదనపు డిస్కౌంట్ పొందుతారు.
సాంసంగ్ Galaxy F34 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంది. దీని కోసం ఫ్లిఫ్‌కార్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
మీ ఈ ఎక్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి సాంసంగ్ Galaxy F34 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 3,149కే పొందవచ్చు.