ఈ కర్రీ తింటే.. గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు జన్మలో రావు..

Dharmaraju Dhurishetty
Jan 26,2025
';

కొంతమందిలో గ్యాస్టిక్ సమస్యలు, మలబద్ధకం సమస్యలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి.

';

మలబద్ధకం ఇతర సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం జీవనశైలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

పొట్ట సమస్యలను తగ్గించుకోవడానికి అనేక ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. కానీ ఎన్ని వినియోగించిన శాశ్వత ఉపశమనం పొందలేకపోతున్నారు.

';

ఎక్కువగా మలబద్దకం ఉన్నవారు క్రమం తప్పకుండా ఆహారాల్లో గోరుచిక్కుడును తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

';

గోరుచిక్కుడులో ఉండే హై ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి శరీర బరువును నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి.

';

ముఖ్యంగా మరబద్ధకం ఉన్నవారు ఆరోగ్య నిపుణులు సూచించిన విధంగా గోరుచిక్కుడుకాయను ఇలా కర్రీలా తయారు చేసుకుని తినండి.

';

కావలసిన పదార్థాలు: పసుపు - 1/2 స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 స్పూన్లు, తాలింపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగపప్పు, కరివేపాకు)

';

కావలసిన పదార్థాలు: పసుపు - 1/2 స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 స్పూన్లు, తాలింపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగపప్పు, కరివేపాకు)

';

తయారీ విధానం: ముందుగా ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి గోరుచిక్కుడును తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పాన్లో నూనె వేసి వేడుకనివ్వాలి. వేడెక్కిన తర్వాత పోపుదినుసులు అన్నీ వేసుకుని, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కూడా వేపుకోండి.

';

అన్ని వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేపుకుని.. కొంచెం పసుపు వేసుకొని వేయించుకోండి.

';

అన్ని వేగిన తర్వాత గోరుచిక్కుడు వేసి.. బాగా మగ్గనివ్వండి. గోరుచిక్కుడు మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోండి.

';

VIEW ALL

Read Next Story