Siraj vs Zanai Bhosle Love Affair: టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ప్రేమలో పడినట్టేనా

Md. Abdul Rehaman
Jan 26,2025
';


టీమ్ ఇండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు దూరంగా ఉన్నాడు. కానీ అదే సమయంలో వార్తల్లో నిలుస్తున్నాడు

';


మొహమ్మద్ సిరాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది. కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

';

మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ జనై బోంస్లే

దీనికి కారణం ప్రముఖ గాయని ఆశా భోంస్లే మనుమరాలు జనై భోంస్లేతో ఉన్న ఫోటో..ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది

';

ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారా

మొహమ్మద్ సిరాజ్, సింగర్ జనై భోంస్లే డేడింగులో ఉన్నారంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటో చూసి అప్పుడే వరుసలు కలిపేస్తున్నారు.

';

జనై భోంస్లే పుట్టినరోజు వేడుకలో

వాస్తవానికి ఈ ఫోటో జనై భోంస్లే 23వ పుట్టినరోజు వేడుకలు ముంబైలో జరిగినప్పుడు తీసిన ఫోటో. మరో క్రికెట్ శ్రేయస్ అయ్యర్‌తో కూడా ఫోటో ఉంది. కానీ సిరాజ్ ఫోటోనే వైరల్ అవుతోంది

';

ప్రేమా లేక స్నేహమా

వైరల్ అవుతున్న ఫోటో నిజంగానే ఇద్దరి మధ్య చాలా క్లోజ్ ఉన్నట్టు కన్పిస్తోంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. అందుకే ఇది స్నేహం కాదని..అంతకుమించి అని అంటున్నారు

';


పుట్టిన రోజు వేడుకల ఫోటోల్లో జనై భోంస్లే ఆశా బోంస్లే, జాకీ ష్రాఫ్, శ్రేయస్ అయ్యర్‌తో దిగిన ఫోటోల్ని కూడా షేర్ చేసినా సిరాజ్‌తో ఉన్న ఫోటోనే వైరల్ అవుతోంది

';


ప్రస్తుతం మొహమ్మద్ సిరాజ్ విశ్రాంతిలో ఉన్నాడు. ఇటీవలే ఐపీఎల్ మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 12.75 కోట్లకు సొంతం చేసుకుంది

';

VIEW ALL

Read Next Story