టమాటా చట్నీ ఎంతో రుచికరంగా చేసుకుంటే.. అది ఇడ్లీలోకి దోసెలోకి సూపర్ గా ఉంటుంది. మరి ఈ టమాటా చట్నీ సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాం.
మొదట, టమాటాలను బాగా కట్ చేసుకోండి. పాన్లో నూనె వేడి చేసి, అందులో తరిగి పెట్టుకున్న మూడు టమాటాలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేగించండి. పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించండి.
చివరిగా దీనిని తిరగమాత పెట్టుకోండి. ఇది అన్నం, దోశలు, ఇడ్లీతో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఇది సులభంగా తయారు చేయగలిగే చట్నీ, రోజువారీ భోజనంలో తినడానికి సైతం పనికొస్తుంది.
అన్నంతో ఈ టమాటా చట్నీ కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.