చికెన్ లెగ్స్ -4 అల్లంవెల్లుల్లి- కొద్దిగా నిమ్మకాయ- సగం పెరుగు-4 TBSp
ఉప్పు- రుచికి సరిపడా నూనె మీకు అవసరమైనంత పచ్చిమిర్చ-2 కొత్తిమీరా
చికెన్ శుభ్రంగా కడగాలి. ఇందులో పెరుగు, నిమ్మరసం, మిరియాలు, అల్లం వెల్లుల్లిని వేయాలి.
ఈ చికెన్ ను బాగా కలిపి ఓ అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒవెన్ లో ఓ కడాయి పెట్టి చికెన్ లెగ్స్ పెట్టి బాగా వేడి చేయాలి.
చికెన్ ఉడికిన తర్వాత మరో పక్క తిప్పాలి
ఇలా రెండు నిమిషాలకు ఒకసారి చేయండి.
చికెన్ ఇప్పుడు మరో 15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.
చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత కొత్తమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం పై నుంచి వేసుకోవాలి
దీన్ని ఒకసారి కలిపితే లెమన్ పెప్పర్ చికెన్ రెడీ