సెట్ దోశ అనేది ఇన్స్టంట్ గా చేసుకునే రెసిపీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది.
అటుకులు- ఒక కప్పు రవ్వ పెరుగు -అర కప్పు బేకింగ్ సోడా-ఒక కప్పు ఉప్పు రుచికి సరిపడా బెటర్ కి తగినన్ని నీరు
ముందుగా అటుకులను ఓ గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడగాలి
ఇప్పుడు అందులో రవ్వ పెరుగు కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ గ్రైండర్లో వేసుకొని దోశ బెటర్ ల మెత్తగా రుబ్బుకోవాలి
ఒక పెద్ద బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని అందులో ఉప్పు బేకింగ్ సోడా వేయాలి.
స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టండి
పెనం పై నూనె రాసి గరిటతో దోశ పిండిని వేసుకోవాలి
ఎరుపు రంగులోకి మారిన తర్వాత దోసను మరోవైపు తిప్పుకుంటే సరిపోతుంది
ఇప్పుడు దోస సాంబార్ తో ఆలూ కుర్మాతో తింటే టేస్టీగా ఉంటుంది