చికెన్ -500 నెయ్యి కొత్తిమీర, కరివేపాకు మిరియాలు జిలకర్ర మెంతులు పెరుగు ఒక కప్పు
మసాలా, మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడ మంచి అరోమా వస్తుంది.
వీటిని మిక్సీ జార్లో వేసుకుని పొడి కొట్టుకోవాలి.
ఈ మసాలా పొడిని, పెరుగులో వేసి బాగా కలపాలి.
ఇందులో కావాలంటే కొద్దిగా నీరు పోసి పేస్ట్ తయారు చేయాలి.
ఈ మసాలాను చికెన్‌కు బాగా పట్టించాలి
ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసి వేడిచేయాలి.
ఆ తర్వాత చికెన్ వేసి మూడు నిమిషాలపాటు వేయించాలి
కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి నెయ్యి పైకి తేలెవరకు సన్నని మంట మీద వేయించాలి
చివరగా ఉప్పు రుచి చూసి చికెన్ ఉడికేవరకు ఉడికించుకుంటే చికెన్ ఘీ రోస్ట్ రెడీ..