ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా బిళ్ల గన్నేరులో బయో యాక్టీవ్ గుణాలు కూడా ఉంటాయి.
తెల్ల జుట్టు సమస్యకు నేచురల్‌గా నల్ల మార్చవచ్చు. ఈ ఆకులతో శాశ్వతంగా నలుపు రంగులోకి మారుతుంది.
బిళ్ల గన్నేరు రోడ్డ పక్కన కూడా ఎక్కువగా పెరుగుతాయి.
తెలుపు, పింక్ రంగులో దీని పూలు ఉంటాయి.
బిళ్ల గన్నేరు ఆకులు కడిగి రసం తీసి పెట్టాలి. ఇందులో కొబ్బరి నూనె, నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేయాలి.
కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ ఆకు రసం అప్లై చేయాల్సి ఉంటుంది.
వారానికి రెండు సార్లు ఇలా చేయండి. తలస్నానం చేసే ముందు ఓ గంటపాటు ఈ రసం జుట్టుకు పెట్టాలి.
కొబ్బరి నూనె జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది. డ్యాండ్రఫ్, కుదుళ్లు బారకుండా కాపాడుతుంది.