ఉదయం ఇది తాగితే.. వ్యాయాలు చేయ్యకుండనే బరువు తగ్గుతారు!

Dharmaraju Dhurishetty
Nov 07,2024
';

ముఖ్యంగా రాగి జావాను రోజు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

';

అలాగే ఇది తాగడం వల్ల అన్ని రకాల పొట్ట సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.

';

సులభంగా బరువు తగ్గాలనుకునేవారు రోజు ఈ రాగి జావాను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

అలాగే ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తాయి.

';

మీరు కూడా ఇలా ఇంట్లోనే సులభంగా రాగి జావాను తయారు చేసుకుని తాగండి..

';

తయారీకి కావలసిన పదార్థాలు: రాగి పిండి, నీరు, పాలు, నెయ్యి

';

తయారీ విధానం: ఈ జావాను తయరు చేసుకోడానికి ముందుగా రాగి పిండిని ఒక గిన్నెలో తీసుకొవాల్సి ఉంటుంది.

';

ఈ జావా తయారు చేసుకోవడానికి ఒక పాత్రలో నీరు తీసుకొని బాగా మరిగించాలి.

';

మరిగిన నీటిలో వడకట్టిన రాగి పిండిని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండలు లేకుండా మిశ్రమంగా తయారు చేసుకోండి.

';

ఈ మిశ్రమాన్ని మంట మీద ఉంచి కొద్ది సేపు వరకు బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది.

';

ఉడికిన జావాలో పాలు, నెయ్యి వాటిని కలిపి ఉడికించుకోండి. అంతే ఆరోగ్యకరమైన రాగి జావా తయారైనట్లే..

';

VIEW ALL

Read Next Story