ఇది ఉదయాన్నే తాగితే.. గ్యాస్ట్రిక్‌, మలబద్ధకం నిమిషాల్లో చెక్!

Dharmaraju Dhurishetty
Nov 07,2024
';

ప్రతి రోజు లెమన్‌గ్రాస్‌ టీ తాగితే బోలెడు లాభాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా ఈ లెమన్‌గ్రాస్‌ టీలో ఉండే పోషకాలు శరీరానికి అద్భుతమైన శక్తిని అందిస్తాయి.

';

అలాగే లెమన్‌గ్రాస్‌ టీ పొట్టపై ఎంతగానో ప్రభావం చూపుతుంది.

';

తరచుగా ఈ టీ తాగితే పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.

';

అలాగే ఇందులో ఉండే గుణాలు గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

';

మీరు కూడా లెమన్‌గ్రాస్‌ టీని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ట్రై చేయండి.

';

లెమన్‌గ్రాస్‌ టీ తయారీ విధానం: లెమన్‌గ్రాస్‌ కొమ్మలు (3-4), నీరు (2 కప్పులు), తేనె లేదా నిమ్మరసం (రుచికి తగినంత)

';

లెమన్‌గ్రాస్‌ కొమ్మలను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా తుంచి ఒక గిన్నెలో పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక పాత్రలో నీరు తీసుకొని బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది.

';

మరిగే నీటిలో కోసిన లెమన్‌గ్రాస్‌ ముక్కలను వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాల్సి ఉంటుంది.

';

పూర్తిగా మరిగించిన తర్వాత కప్పులోకి వడకట్టి చల్లారనివ్వండి.

';

రుచికి తగినంత తేనె లేదా నిమ్మరసం కలిపి సర్వ్‌ చేసుకుంటే వేరె లెవల్‌ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story