గాడిద ఏ దేశ జాతీయ ప్రధాన జంతువో తెలుసా మీకు..

Dharmaraju Dhurishetty
Nov 07,2024
';

ఎంతో కష్టపడి పని చేసే జంతువుల్లో గాడిద కూడా ఒకటి..

';

చాలా మంది గాడిదను ఇళ్లలో పెంచుకుంటూ వాటితో వెట్టి చాకిరి చేయించుకుంటూ ఉంటారు.

';

అలాగే ఇప్పటికీ పాకీస్థాన్‌లో గాడిదలో సంపాదించేవారు కూడా ఉన్నారు.

';

కొన్ని దేశాల వారు గాదిన దేవుడిగా కూడా పూజిస్తారు..

';

గాడిద పాలు కూడా శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది.

';

ఇప్పటికీ చైనాలో చాలా మంది వీటిని పెంచి విక్రయిస్తున్నారు.

';

అంతేకాకుండా చాలా మంది గాడిద పాకీస్థాన్‌ ప్రధాన జంతువు అని అనుకుంటారు. ఇది మాత్రం కాదు..

';

ఇప్పటికీ అధికారిక సమాచారం ప్రకారం గాడిద ఏ దేశం జాతీయ జంతువుగా పెట్టుకోలేదు.

';

గాడిద కష్టపడి పని చేసిన జాతీయ జంతువుగా పెట్టుకోకపోవడం విశేషం..

';

VIEW ALL

Read Next Story