నార్మల్ గా ట్రైన్ లు నీట్ గా పరిశుభ్రంగా ఉండటం మనం చూస్తుంటాం.
కానీ కొన్ని ట్రైన్ లు మాత్రం అత్యంత మురికిగా ఉంటాయని చెబుతుంటారు.
అమృత్ సర్ నుంచి సహర్స వెళ్లే గరీబ్ రథ్ అత్యంత మురికిగా ఉంటుందంట
ఫిరోజ్ పూర్ నుంచి అగర్తాల వెళ్లే త్రిపుర సుందరీ ట్రైన్ కూడా మురికిగా ఉంటుంది.
ఢిల్లీ నుంచి బీహర్ కు వెళ్లే ఆనంద్ విహారీ జోగ్బానీ చెత్త ఉంటుందంట
సీమాంచల్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లడానికి ఎవరు ఆసక్తి చూపించరంట
అజ్మీర్ జమ్ముతావి పూజ ఎక్స్ ప్రెస్ లో కూడా రైలు మురికిగా ఉంటుంది.
రైళ్లలో ప్రయాణించే వారు, అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ట్రైన్ లు నీట్ గా ఉంటాయి.