నిద్రలేవగానే ఫస్ట్ వీటిని చూడాలంటా.. మీ లైఫ్ లో ఊహించని మార్పులు..

Inamdar Paresh
May 30,2024
';

Cows:

నిద్రలేవగానే పాలు తాగుతున్న దూడను చూస్తే మంచి ఫలితాలు కల్గుతాయంట.

';

Hands:

మన అరచేతిలోనే దేవుళ్లను తలచుకుని చూడాలని కూడా చెబుతుంటారు.

';

Butterfly:

సీతాకోక చిలుకలను ఉదయంపూట చూడటం ఎంతో మంచిదంట.

';

Horse:

గుర్రం ఫోటో ఇంట్లో పెట్టుకున్న కూడా మంచి రిజల్ట్ ఇస్తుందంట.

';

Peacock:

నెమలిని సుబ్రహ్మాణ్యుడి వాహానంగా భావిస్తారు. దీన్ని చూసిన మంచి జరుగుతుంది.

';

Monkeys:

ఆంజనేయ స్వరూపంగా భావించే కోతిని నిద్రలేవగానే చూస్తే మంచిది.

';

Rats:

ఎలుకలు కూడా చెడు ప్రభావాలను దూరంచేసి మంచిని చేస్తాయంట.

';

Lotus flower:

కమలం ను లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇంట్లో కమలం చిత్రపటం పెట్టుకుంటారు.

';

VIEW ALL

Read Next Story