అతిగా బెండకాయ తింటే వచ్చే తీవ్ర దుష్ప్రభావాలు..

Dharmaraju Dhurishetty
Jun 07,2024
';

చాలా మంది బెండకాయలు తినడం వల్ల లాభాలు కలుగుతాయని అతిగా తింటారు.

';

కొంతమందిలో బెండకాయలు అతిగా తినడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

ముఖ్యంగా మహిళలు ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం పెరిగే ఛాన్స్ ఉంది.

';

మోకాళ్లలో నొప్పి, ఇతర నొప్పులతో బాధపడేవారు అతిగా బెండకాయ ఫ్రై తినడం వల్ల వాటి తీవ్రత మరింత పెరుగుతంది.

';

బెండకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు కూడా అతిగా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

మధుమేహం ఉన్న వారు జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే బెండకాయలను తినడం మానుకోవాల్సి ఉంటుంది.

';

వీటిల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ బెండకాయలను అతిగా తినడం వల్ల రక్తం గడ్డకట్టే ఛాన్స్‌ కూడాయ ఉంది.

';

చాలా మందిలో బెండకాయ అతిగా తినడం వల్ల కూడా జీర్ణకోశ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story