రోజూ ఉదయం మధుమేహం ఉన్నవారు ఇది తింటే షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి.

Dharmaraju Dhurishetty
Jun 07,2024
';

ప్రతి ఓట్స్ ఉప్మా తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్‌ లభిస్తుంది.

';

ఈ ఉప్మా తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్, షుగర్‌ను తగ్గించేకు కూడా ఎంతగానో సహాయపడుతుంది.

';

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు తినడం వల్ల 60 రోజుల్లో షుగర్‌ నియంత్రణలో ఉంటుంది.

';

మీరు కూడా సులభంగా ఈ ఓట్స్ ఉప్మా తినాలనుకుంటున్నారా? ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్ రవ్వ, 1.5 కప్పుల నీరు, 1/2 ఉల్లిపాయ(తరిగిన), 1 టమాటో(తరిగిన), 1 పచ్చి మిరపకాయ(తరిగిన), 1/2 అంగుళం అల్లం(తరిగిన), 1/2 టీస్పూన్ ఆవాలు

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ కారం, 1/4 టీస్పూన్ గరం మసాలా, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర, నూనె వేయడానికి

';

తయారీ విధానం: ముందుగా ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు వేసి వేయించాలి.

';

అందులోనే జీలకర్ర, పసుపు, కారం వేసి వాసన వచ్చేవరకు వేయించాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఉల్లిపాయ, అల్లం, పచ్చి మిరపకాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

ఇందులోనే టమాటా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఓట్స్ రవ్వ, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

అందులోనే తగినంత నీరు పోసి, మూత పెట్టి ఓట్స్ మెత్తబడే వరకు ఉడికించాలి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story