కొంత మంది శరీరంలో కొవ్వుఅదే పనిగా పేరుకుపోతుంటుంది.
దీనితో కనీసం వాళ్ల పనులు కూడా వాళ్లు సరిగ్గా చేసుకొలేరు.
ఈ క్రమంలో నిమ్మకాయలతో కొన్ని టిప్స్ పాటిస్తే కొవ్వు కరిగించేసుకొవచ్చు.
నిమ్మకాయను పిండి ఆ నీళ్లను వేడి నీళ్లలో మిక్స్ చేసి తేెనె కల్పుకొవాలి.
ఈ ద్రావణాన్ని రోజు రెండు మార్లు డైలీ తాగుతుండాలి.
ఇలా చేస్తే బెల్లీ కరిగిపోవడంతో పాటు.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.