Murmura Benefits: మరమరాలతో ఇన్ని అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..

Renuka Godugu
Jun 19,2024
';

Murmura

మురమురాలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కొన్ని రోగాలకు చెక్ పెడతాయి

';

Calories

మరమరాలు కేలరీలు తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి హెల్తీ స్నాక్

';

Digest

అంతేకాదు ఇవి సులభంగా జీర్ణం అవుతాయి జీర్ణ క్రియ కు మంచివి

';

Carbohydrates

ఇందులో కార్బోహైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి అవి తక్షణ శక్తిని అందిస్తాయి

';

Gluten free

ఇవి గ్లూటెన్ ఫ్రీ కాబట్టి గ్లూటెన్ ఎలర్జీ ఉన్నవాళ్లు సులభంగా తినవచ్చు

';

Dishes

దీంతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఆస్వాదించవచ్చు

';

Fat

మరమరాల్లో ఫ్యాట్ తక్కువగా మోతాదులో ఉంటుంది

';

Afford

ఇది అన్ని కిరాణా షాపుల్లో తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి

';

VIEW ALL

Read Next Story