చర్మసమస్యలు, వెన్నునొప్పి వంటి సమస్యల్ని వేప దూరం చేస్తుంది.
రోజు నాలుగు వేపఆకుల్ని తింటే.. శరీరంలోని కఫం, బోన్ సమస్యలు ఉండవు.
వేపపౌడర్ ను నీళ్లలో కల్పుకుని పరగడుపున తాగాలి.
చాలా మంది ఇళ్లలో వేప చెట్టును తప్పనిసరిగా పెంచుకుంటారు.
వేప చెట్టు ఇంట్లో ఉండే ఆ పరిసరాల్లో గాలి ప్యూర్ గా ఉంటుంది.
వేపలో శరీరంలోని క్రిముల్ని చంపే గుణాలు ఉంటాయి.
వేప ఆకులతో పళ్లుతొముకుంటే పుచ్చిపోయే సమస్యలు ఉండవు.