పూదీన ఆకులతో చేసిన టీ తాగితే.. జలుబు, గొంతు సమస్యలు ఉండవు.
పూదీనాలో విటమిన్ ఏ, బి, డిలు అధికంగా ఉంటాయి.
చలికాలంలో పూదీన టీ తాగేందుకు ఆసక్తి చూపిస్తారు.
పూదీన ఆకుల టీ తాగితే..అధిక బరువు సమస్యలు ఉండవు.
టీలు, చాయ్ లు చలికాలంలో ఎక్కువగా తాగుతుంటారు.
చాయ్ తాగితే మెదడుకు రిఫ్రెష్ గా ఉంటుంది.
పూదీనలో ఆకుల్ని వంటలో వాడితే.. రోగ నిరోధక శక్తి డబుల్ అవుతుంది.