కొలెస్ట్రాల్‌ను వెన్నలా కరించే క్వినోవా వెజ్ ఉప్మా రెసిపీ..

Dharmaraju Dhurishetty
May 28,2024
';

కొలెస్ట్రాల్‌ తగ్గించేందుకు క్వినోవా వెజ్ ఉప్మా ఎంతగానో సహాయపడుతుంది.

';

క్వినోవా వెజ్ ఉప్మాలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వుతో పాటు బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

క్వినోవా వెజ్ ఉప్మాను మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి.

';

కావాల్సిన పదార్థాలు: 1 కప్పు క్వినోవా, 2 కప్పుల నీరు, 1/2 కప్పు తరిగిన కూరగాయలు, 1/4 కప్పు తరిగిన టమాటాలు, 1 టేబుల్ స్పూన్ నూనె

';

కావాల్సిన పదార్థాలు: 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ మెంతులు, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ కారం

';

కావాల్సిన పదార్థాలు: 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 కప్పు తరిగిన కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగలు, బాదం పప్పు

';

తయారీ విధానం: ముందుగా ఒక పాత్ర తిసుకుని అందులో నీటిని పోసుకుని 5 నిమిషాలు మరిగించుకోవాలి.

';

ఆ బౌల్‌లో క్వినోవాను వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి.

';

తర్వాత పెద్ద బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి.

';

కూరగాయలు వేసి, మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఉడికించిన క్వినోవాను కూరగాయల మిశ్రమంతో కలిపి 2-3 నిమిషాలు ఉడికించాలి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story