దూర్వా ప్రత్యేకంగా వినాయాకుడికి సమర్పిస్తారు దీనికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది
గణేశుడికి దూర్వా సమర్పిస్తే మనకు శుభాలు కలుగుతాయి
బుధవారం ఉదయం స్నానం చేసి గుడిలో 22 దూర్వాలను వినాయకుడికి సమర్పించాలి.
ఇలా చేయడం వల్ల మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి.
ఇంట్లో సుకఃశాంతులు వెల్లువిరుస్తాయి.
గణేశుడికి దూర్వా సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు.
దూర్వా సమర్పించడానికి బుధవారం ఉత్తమమైన రోజు