వాస్తు ప్రకారం బాత్రూం డోర్ ఇంటి ఉత్తరం లేదా వాయువ్య దశలో ఉండాలి
అయితే వాస్తు ప్రకారం ఇంటి మాత్రం నైరుతి ఆగ్నేయ దిశలో ఉండకూడదు
వాస్తు ప్రకారం ఇంటి బాత్రూం డోర్ ఉత్తరదిశలో మాత్రమే ఉండాలి
వాస్తు ప్రకారం బాత్రూం గోడ రంగు తెలుగు లేదా గ్రే కలర్లో ఉండాలి
వాస్తు ప్రకారం ఎల్లప్పుడు బాత్రూమ్ డోర్ మూసి ఉండాలి
బాత్రూం ఎప్పుడూ తడిగా ఉండకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి
బాత్రూం ట్యాప్ నుంచి నీరు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి