పిల్లులు అత్యంత చెడు ప్రభావం చూపిస్తాయని జ్యోతిష్యులు చెబుతుంటారు
మన ఇంట్లో ఆవరణలో ఉండే చెట్లకు గబ్బిలాలు ఉండకుండా చూసుకొవాలి.
గుడ్లగూబ అరుపులు వినడం అంత శుభసూచకం కాదని పండితులు చెబుతుంటారు.
కొందరు ఇళ్లలో పాముల్ని పెంచుతారు. కానీ ఇది ఎంతో రిస్క్ అని తరచుగా చెప్తుంటారు.
వర్షం పడగానే కప్పలలు ఎక్కువగా ఇళ్లలోకి వస్తుంటాయి. కానీ ఇది చెడు రిజల్ట్ కలిగేలా చేస్తుంది
తొండలు,బల్లులను కూడా పెంచడం అంత మంచిది కాదని పండితులు చెబుతుంటారు.
కాకులు ఇంటి మీద వచ్చి అరవడం అంత శుభసూచకం కాదని పండితులు చెబుతున్నారు.