Fish Fry Recipe

హోటల్ స్టైల్ ఫిష్ ఫ్రై.. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.

Vishnupriya Chowdhary
May 28,2024
';

Fish Fry

ముందుగా చేపలను ఉప్పు, మిరియాలతో బాగా కడగాలి.

';

Easy Fish Fry Recipe

ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన చేపలను పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో అరకప్పు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి.

';

Hotel Style Fish Roast

అందులో ఒక చెంచా వంటనూనె, ఉప్పు కూడా వేసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత చేపలను తీసుకుని.. ఆ చేపలపై మసాలాను రాయాలి.

';

Fish Roast

మసాలా రాసిన తరువాత చేపలపై కొద్దిగా నిమ్మరసం వేసి, బియ్యప్పిండి రాసి బాగా కలపాలి. ఇదంతా అయ్యాక ఒక గంట సేపు చేపలని అలానే వదిలేయండి.

';

Easy Fish Fry

ఒక గంట తర్వాత ఈ చేపలను తక్కువ మంటలో వేసి నూనెలో వేయించాలి. రెండు వైపులా బాగా కాల్చుకోండి.

';

Tasty Fish Fry

అంతే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ.

';

VIEW ALL

Read Next Story