శరీరంలో కొవ్వు పెరిగితే అనేక వ్యాధుల కలుగుతాయి
శరీరంలో కొవ్వు పెరిగితే హార్ట్ అటాక్ వస్తుంది
శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగితే డయాబెటీస్ వస్తుంది
కొన్ని జ్యూస్ లు కొవ్వు పరిమాణాన్ని తగ్గిస్తాయి
టమాటల్లో ఉండే లైకోపీన్ లిపిడ్ స్థాయిలని పెంచుతాయి
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే 'ఫ్లేవనాల్' అనే యాంటీ ఆక్సిడెంట్‌ను
ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్లు కొలెస్టరాల్ ను తగ్గిస్తాయి
గ్రీన్ టీ లో ఉండే 'క్యాటెచిన్స్' చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి