కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Samala Srinivas
May 01,2024
';

మొటిమలు మరియు మచ్చలు

కలబంద వడదెబ్బ, అలర్జీలు, మొటిమలు, మచ్చలు మొదలైనవాటిని ఏకకాలంలో నయం చేస్తుంది.

';

సహజమైన మాయిశ్చరైజర్

మీరు కలబందను సహజమైన మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

';

లోషన్ వాడాల్సిన అవసరం లేదు

సరైన పద్ధతిలో అలోవెరా జెల్ ను ముఖానికి రాసుకుంటే ఖరీదైన క్రీములు, లోషన్లు వాడాల్సిన అవసరం ఉండదు.

';

ముఖ కాంతి

కలబంద సహజంగా మీ ముఖం యొక్క ప్రకాశాన్ని పెంచుతుంది.

';

చర్మం మరియు జుట్టు

కలబంద మీ చర్మం, జుట్టు మరియు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

';

పొట్ట ఆరోగ్యం

అలోవెరా జ్యూస్‌ని రోజూ తీసుకుంటే పొట్ట క్లీన్ అవుతుంది.

';

కళ్ల వాపు

కలబందతో చేసిన రెమిడీని కంటి పైభాగంలో రాస్తే ఉపశమనం కళ్ల వాపు తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story