నిద్రలేమి సమస్య

చాలామంది నిద్రపోయే ముందు కొన్ని తీసుకోకూడని ఆహారాలు తీసుకుంటున్నారు. దీని కారణంగా అనారోగ్య సమస్యలే కాకుండా నిద్రలేమి సమస్యలు కూడా రావచ్చు.

Dharmaraju Dhurishetty
Apr 29,2024
';

కాఫీ, టీ

రాత్రి పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో కాఫీ టీ ని తాగడం మంచిది కాదు.. ఎందుకంటే ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్యలకు దారి తీయవచ్చు.

';

చికెన్, మటన్

రాత్రి పడుకునే ముందు ఎక్కువగా చికెన్ మటన్ తినకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి నిద్రను పాడు చేసే అవకాశాలు ఉన్నాయి.

';

స్పైసీ ఫుడ్స్..

రాత్రి పడుకునే ముందు స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ దెబ్బతినడమే.. కాకుండా నిద్రలేమి సమస్యలకు దారి తీయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

నూనె ఉండే పదార్థాలు..

కొంతమంది నూనె పదార్థాలు ఎక్కువగా రాత్రిపూట తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల జీర్ణక్రియ సమస్యతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు.

';

స్వీట్లు..

చాలామందికి రాత్రిపూట స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. అయితే ఇలాంటి అలవాటు ఉన్నవారు తప్పకుండా మానుకోండి.. లేకపోతే భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు.

';

కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు..

అతిగా కొవ్వు ఉండే పదార్థాలు తినడం వల్ల కూడా అనేక సమస్యలు రావచ్చు. కాబట్టి రాత్రిపూట ఇలాంటి ఆహారాలను తీసుకోవడం మానుకోవాలి.

';

VIEW ALL

Read Next Story