పాలకూర, కాలే, దుంపలు, ఆవ ఆకుల్లో మెగ్నిషియం ఉంటుంది.
బాదం, జీడిపప్పు, బ్రేజిల్ నట్స్ మెగ్నిషియం అధికంగా ఉంటుంది.
ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ లో సైతం మెగ్నిషియం అధిక మోతాదులో ఉంటుంది
డార్క్ చాకొలేట్స్ కూడా మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది
100 గ్రాముల తోఫులో 52 ఎంజీ మెగ్నిషియం ఉంటుంది
సాల్మాన్, మెకరెల్, హలిబుట్‌లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది.
బీన్స్, శనగలు, సోయా బీన్స్ లో సైతం మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
అవకాడో లో కూడా మెగ్నిషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది.
అరటిపండ్లు తక్కువ ధరలో దొరుకుతాయి. అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటాయి.