ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పోషకాలు అధికంగా ఉంటే ఆహారాలు తింటే కిడ్నీలు సేఫ్.
ఎప్పటికప్పుడు బీపీ షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి
మీరు ఎక్కువ మోతాదులో తాగుతూ ఉండాలి
స్మోకింగ్ కిడ్నీలు పాడవ్వడానికి ప్రధాన కారణం దీనికి దూరంగా ఉండాలి.
కిడ్నీలు పాడవ్వడానికి మరో కారణం పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం
ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ అప్ చేయించుకుంటూ ఉండాలి
చికిత్సలు తీసుకున్న మంచి ఆరోగ్య నిపుణుల నుంచి తీసుకోవాలి