ఆరోగ్యాన్ని పెంచే నెయ్యి రవ్వలడ్డూ.. రెసిపీ ఇదే!

Dharmaraju Dhurishetty
Oct 18,2024
';

నెయ్యి రవ్వలడ్డూ తయారీ క్రమంలో చాలా మంది తప్పులు చేస్తారు.

';

ఈ నెయ్యి రవ్వలడ్డూను తయారు చేయడం చాలా సులభం.. మీరు కూడా ఇప్పుడు తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

';

నెయ్యి రవ్వలడ్డూను ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోండి.

';

నెయ్యి రవ్వలడ్డూ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇవే..

';

పదార్థాలు: రవ్వ - 1 కప్పు, నెయ్యి - 1 కప్పు, పంచదార - 1 కప్పు (లేదా రుచికి తగినంత), కొబ్బరి తురుము - 1/4 కప్పు

';

పదార్థాలు: బాదం పొడి - 2 టేబుల్ స్పూన్లు, ఏలకాయ పొడి - 1/4 టీస్పూన్, డ్రై ఫ్రూట్స్‌ పోడీ - 1/4 టీస్పూన్

';

తయారీ విధానం..రవ్వను ఇలా చేయండి: ముందుగా రవ్వను ఒక స్టీల్ పాత్రలో వేసి నెమ్మదిగా బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.

';

పంచదార పాకం: వేరొక పాత్రలో పంచదార, కొద్దిగా నీరు వేసి పాకం రేడీ చేసుకోండి. పాకం ఒక తాడులాగా తీగలాగా వచ్చేంత వరకు ఉడికించాలి.

';

రవ్వకు పాకం కలపడం: వేయించిన రవ్వలో పాకాన్ని కలుపుతూ వేడి వేడిగా కలపాలి.

';

నెయ్యి వేయడం: కలపడం ఆగిపోయేలోపు నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

డ్రై ఫ్రూట్స్ కలపడం: చివరగా కొబ్బరి తురుము, బాదం పొడి, ఏలకాయ పొడి, ఇతర డ్రైఫ్రూట్స్‌ పొడి వంటివి వేసుకుని కలుపుకోవాలి.

';

లడ్డూలు చేయడం: చేతులను నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story