మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా?

Dharmaraju Dhurishetty
Nov 26,2024
';

ప్రస్తుతం కొంతమంది మొలకొత్తిన బంగాళదుంపను తీసుకుంటూ ఉంటారు.

';

అంతేకాకుండా పచ్చని రంగులోకి మారిన ఆలూని కూడా తింటూ ఉంటారు. ఇలా తినడం మంచిదేనా?

';

ఇలా మొలకొత్తిన బంగాళదుంప ప్రతి రోజు తింటే అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

';

చాలా మంది మొలకొత్తిన బంగాళదుంపలను తెలిసి తేలియ తీసుకుంటూ ఉంటున్నారు. నిజానికి ఇలా తీసుకోవడం చాలా హానికరం..

';

కానీ ఇలా మొలకొత్తిన ఆలూను చిప్స్‌గా తచేసుకుని విచ్చల విడిగా తింటున్నారు.

';

కొంతమందిలో ఇలాంటి ఆలూ తినడం వల్ల తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

';

ఇలా మొలకెత్తిన ఆలూ తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

మొలకెత్తిన బంగాళదుంప తినడం వల్ల వికారం, వాంతులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

';

మొలకెత్తిన బంగాళదుంపల్లో సోలనైన్‌, చకోనైన్‌ అధిక పరిమాణంలో ఉంటుంది.

';

ఇవే కాకుండా మొలకెత్తిన బంగాళదుంపలు తింటే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story