కాలే రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి.
చియా సీడ్స్ కూడా ఇన్సూలీన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
బ్లూ బెర్రీ బ్లాక్బెర్రీ వంటి పండ్లలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
ఫ్లాక్ సీడ్స్ లో ఫైబర్ ఉంటుంది షుగర్ నియంత్రిస్తుంది.
బ్రోకోలి టైప్ 2 డయాబెటిస్ వారికి మంచిది.
బెండకాయ నీటిని తాగితే కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.
గుమ్మడికాయ కూడా షుగర్ లెవెల్స్ నియంత్రించే గుణం ఉంటుంది