Hair Loss: జుట్టు కుచ్చులుగా రాలుతోందా? ఈ సప్లిమెంట్స్‌ తినండి చాలు..

Renuka Godugu
Jan 28,2025
';

కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య నుంచి అధిగమిస్తారు.

';

కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పోలికల్స్ ఆరోగ్యంగా ఉంటాయి.

';

పోలిక్ యాసిడ్ తీసుకోవటం వల్ల కణాల పునరుజ్జీవనానికి తోడ్పడుతుంది జుట్టు త్వరగా పెరుగుతుంది.

';

విటమిన్ బి12 తీసుకోవటం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి పెరుగుతుంది.

';

జుట్టు కుదుళ్లకు కావలసిన ఖనిజాలు అందుతాయి హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది.

';

బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా బలంగా మారుతుంది.

';

జింక్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల డ్యామేజ్ అయిన జుట్టు రిపేర్ అవుతుంది

';

ఐరన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది

';

ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది, జుట్టు మందంగా పెరిగేలా చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story