అతిగా నడుమునొప్పి సమస్యల్ని దూరం చేస్తుంది.
కడుపు నొప్పి, వికారంను చాయ్ దూరం చేస్తుంది.
ప్రెగ్నెంట్ లేడీస్ లు చాయ్ తాగేందుకు ఇష్టపడతారంట
వర్క్ ప్రెషర్ లో టీ తాగితే మెదడుకు రిలాక్స్ గా ఉంటుంది.
చాయ్ ను నియమిత పద్దతిలో రోజు తాగితే మెదడు బాగా పనిచేస్తుంది.
జిమ్,యోగా చేశాక టీ తాగితే మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది.
చాయ్ లు తాగడం వల్ల కూడా ఉపయోగాలు కల్గుతాయి.